(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ద్రోణపర్వ


ద్రోణపర్వ - అధ్యాయ 066

॥ శ్రీః ॥
7.66. అధ్యాయః 066
Mahabharata - Drona Parva - Chapter Topics
నారదేన సృంజయంప్రతి గయగుణానువర్ణనం॥ 1 ॥
Mahabharata - Drona Parva - Chapter Text

నారద ఉవాచ। 7-66-0x(4421)(47159)
గయం చాధూర్తరజసం మృతం సృంజయ శుశ్రుమ।
యే వై వర్షశత రాజా హుతశిష్టాశనోఽభవత్॥ 7-66-1(47160)
తస్మై హ్యగ్నిర్వరం ప్రాదాత్తతో వవ్రే వరం గయః।
తపసా బ్రహ్మచర్యేణ వ్రతేన నియమేన చ॥ 7-66-2(47161)
గురూణాం చ ప్రసాదేన వేదానిచ్ఛామి వేదితుం।
స్వధర్మేణావిహింస్యాన్యాంధనమిచ్ఛామి చాక్షయం॥ 7-66-3(47162)
విప్రేషు దదతశ్చైవ శ్రద్ధా భవతు నిత్యశః।
కన్యాసు చ సవర్ణాసు సుప్రజస్త్వం చ మే భవేత్॥ 7-66-4(47163)
అన్నమోజో మహో మహ్యం ధర్మే మే రమతాం మనః।
అవిఘ్నం చాస్తు మే నిత్యం ధర్మకార్యేషు పావక॥ 7-66-5(47164)
తథా భిష్యతీత్యుక్త్వా తత్రైవాంతరధీయత।
గయో హ్యవాప్య తత్సర్వం ధర్మేణారాధయంజగత్॥ 7-66-6(47165)
స దర్శపూర్ణమాసాభ్యాం కాలేష్వాగ్రయణేన చ।
చాతుర్మాస్యైశ్చ వివిధైర్యజ్ఞైశ్చావాప్తదక్షిణైః॥ 7-66-7(47166)
అయజచ్ఛ్రద్ధయా రాజా పరిసంవత్సరాఞ్శతం।
గవాం శతసహస్రాణి శతమశ్వశతాని చ॥ 7-66-8(47167)
శతం నిష్కసహస్రాణి గవాం చాప్యయుతాని షట్।
ఉత్థాయోత్థాయ సంప్రాదాత్పరిసంవత్సరాఞ్శతం॥ 7-66-9(47168)
నక్షత్రేషు చ సర్వేషు దదన్నక్షత్రదక్షిణాః।
ఈజే చ వివిధైర్యజ్ఞైర్యథా సోమోఽంగిరా యథా॥ 7-66-10(47169)
సౌవర్ణాం పృథివీం కృత్వా య ఇమాం ప్రమిశర్కరాం।
విప్రేభ్యః ప్రాదదద్రాజా సోఽశ్వమేధే మహామఖే॥ 7-66-11(47170)
జాంబూనదమయా యూపాః సర్వే రత్నపరిచ్ఛదాః।
గయస్యాసన్సమృద్ధాస్తు సర్వభూతమనోహరాః॥ 7-66-12(47171)
సర్వకామసమృద్ధం చ ప్రాదాదన్నం గయస్తదా।
బ్రాహ్మమేభ్యః ప్రహృష్టేభ్యః సర్వభూతేభ్య ఏవ చ॥ 7-66-13(47172)
ససముద్రవనద్వీపనదీనదవనేషు చ।
నగరేషు చ రాష్ట్రేషు దివి వ్యోంని చ యేఽవసన్॥ 7-66-14(47173)
భూతగ్రామాశ్చ వివిధాః సంతృప్తా యజ్ఞసంపదా।
గయస్య సదృశో యజ్ఞో నాస్త్యన్య ఇతి తేఽబ్రువన్॥ 7-66-15(47174)
షట్త్రింశద్యోజనాయామా త్రింశద్యోజనమాయతా।
పశ్చాత్పురశ్చతుర్వింశద్వేదీ హ్యాసీద్ధిరణ్మయీ॥ 7-66-16(47175)
గయస్య యజమానస్య ముక్తావజ్రమణిస్తృతా।
ప్రాదాత్స బ్రాహ్మణేభ్యోఽథ వాసాంస్యాభరణాని చ॥ 7-66-17(47176)
యథోక్తా దక్షిణాశ్చాన్యా విప్రేభ్యో భూరిదక్షిణః।
యత్ర భోజనశిష్టస్య పర్వతాః పంచవింశతిః॥ 7-66-18(47177)
కుల్యాశ్చ క్షీరవాహిన్యో రసానాం చాపభవంస్తదా।
వస్త్రాభరణగంధానాం శారయశ్చ పృథగ్విధాః॥ 7-66-19(47178)
యస్య ప్రభావాచ్చ గయస్త్రిషు లోకేషు విశ్రుతః।
వటశ్చాక్షయ్యకరణః పుణ్యం బ్రహ్మసరశ్చ తత్॥ 7-66-20(47179)
స చేన్మమార స·ంజయ చతుర్భద్రతరస్త్వయా।
పుత్రాత్పుణ్యతరస్తుభ్యం మా పుత్రమనుతప్యథాః।
అయజ్వానమదక్షిణ్యమభి శ్వైత్యేత్యుదాహరత్॥ ॥ 7-66-21(47180)

ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి అభిమన్యువధపర్వణి షోడశరాజకీయే షట్షష్టితమోఽధ్యాయః॥ 66 ॥

Mahabharata - Drona Parva - Chapter Footnotes

5-66-1 గయం చామూర్తరయసం ఇతి ఘ. ఝ.పాఠః॥
5-66-4 పాత్రేషు దదతః సామే శ్రద్ధా భవతు ఇతి క.ఙ.డ.పాఠః॥
5-66-7 పౌర్ణమాసాభ్య ఇతి ఘ. పాఠః॥
5-66-10 నక్షత్రవిహితా దక్షిణాః॥
5-66-20 యస్య ప్రసాదాద్రాయత్రీ త్రిషు లోకేషు విశ్రుతా ఇతి క.పాఠః॥
5-66-66 షట్షష్టితమోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.